హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Manchu Vishnu: మంచు విష్ణుకు షాక్.. తిరుమల కొండపై చేసిన పనికి బీజేపీ సీరియస్

Manchu Vishnu: మంచు విష్ణుకు షాక్.. తిరుమల కొండపై చేసిన పనికి బీజేపీ సీరియస్

గత కొన్నాళ్లుగా హీరో మంచు విష్ణు.. సినిమాలు చేయడంలో స్పీడ్ తగ్గించాడు. రెండేళ్లకు ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇదే గ్యాప్‌లో ప్రకాశ్ రాజ్ లాంటి సీనియర్ నటుడితో పోటీపడి 'మా'కు అధ్యక్షుడు అయ్యాడు. మంచు విష్ణు నటిస్తున్న కొత్త చిత్రమే 'గాలి నాగేశ్వర రావు'. ఈ సినిమాలో మంచు విష్ణుకు జోడీగా పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోన్ నటిస్తున్నారు. అయితే ఈ సినిమా టైటిల్ ఇప్పుడు వివాదాస్పదమవుతుంది.

Top Stories