హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

BJP - Heroes : హీరోల వెంట పడుతున్న బీజేపీ.. రజినీ, చిరు, ఎన్టీఆర్.. తాజాగా మరో హీరో..

BJP - Heroes : హీరోల వెంట పడుతున్న బీజేపీ.. రజినీ, చిరు, ఎన్టీఆర్.. తాజాగా మరో హీరో..

BJP - Heroes : కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (BJP)కి ఉత్తారాదిలో తన అశ్వమేథ యాగాన్నికంప్లీట్ చేసిన ఈ పార్టీ.. దక్షిణాదిలో ఒక్క కర్నాటకలో మాత్రం పాగా వేయగలిగింది. ఇక దక్షణాదిలో బీజేపీ భవిష్యత్తులో అధికారం రాగలిగే ఛాన్స్ ఉన్న రాష్ట్రంగా తెలంగాణను టార్గెట్ చేసుకుంది బీజేపీ. ఈ నేపథ్యంలో తెలంగాణతో పాటు మొత్తం దక్షిణాదిలో పాగా వేయాలనకుంటున్న బీజేపీకి ఇపుడు దక్షిణాదికి చెందిన హీరోల వెంటపడుతోంది.

Top Stories