హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Bittiri Satti: కొత్త రేంజ్ రోవర్ కారు కొన్న బిత్తిరి సత్తి.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Bittiri Satti: కొత్త రేంజ్ రోవర్ కారు కొన్న బిత్తిరి సత్తి.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Bittiri Satti | బిత్తిరి సత్తి, ఇస్మార్ట్ సత్తి, తుపాకి రాముడు.. ఇలా ఏ పాత్ర వేసినా అందులో ఒదిగిపోయే వ్యక్తి.. బిత్తిరి సత్తి ఉరఫ్ రవికుమార్.. ఈయన ఇప్పుడు తెలుగు టీవీతెరపై ఫేమస్.. చాలా ఫేమస్. జీరో నుంచి మొదలై హీరో స్థాయికి ఎదిగాడు. ఓ సాధారణ యాంకర్‌గా మొదలైన బిత్తిరి సత్తి ప్రయాణం ఇప్పుడు చాలా దూరం వెళ్లిపోయింది.దసరా సందర్భంగా కొత్త రేంజ్ రోవర్ కారు కొన్నారు. దీంతో ఆయన నెటిజన్స్ ఆయనకు కంగ్రాట్స్ చెబుతున్నారు.