Shriya Saran : బర్త్ డే గర్ల్ శ్రియ శరణ్ అర్థనగ్న ఫోటోషూట్.. వైరలవుతున్న ఓల్డ్ పిక్స్..

Shriya Saran : అందాల తార శ్రియ శరణ్ (Shriya Saran) గురించి పరిచయం అవసరం లేదు. దాదాపు ఇరవై సంవత్సరాలుగా టాలీవుడ్ లో తనదైన అందం నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది .