Home » photogallery » movies »

BIPASHA BASU ANNOUNCES PREGNANCY HUBBY KARAN SINGH GROVER KISSES HER BABY BUMP IN BOLD PICS SB

Bipasha Basu: తల్లి కాబోతున్న బిపాస బసు... బేబీ బంప్‌తో బోల్డ్ పిక్స్ షేర్ చేసిన హీరోయిన్... !

బాలీవుడ్ సెక్సీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న బిపాసా ఎన్నో హిట్‌ సినిమాల్లో నటించిన ఆమె ప్రస్తుతం కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌తో జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. తాజాగా తాను తల్లి కాబోతున్నట్లు బిపాసా తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది.