హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Bipasha Basu: పెళ్లైన ఆరేళ్లకు తల్లి కాబోతున్న ప్రముఖ హీరోయిన్.. !

Bipasha Basu: పెళ్లైన ఆరేళ్లకు తల్లి కాబోతున్న ప్రముఖ హీరోయిన్.. !

బాలీవుడ్ సెక్సీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న బిపాసా ఎన్నో హిట్‌ సినిమాల్లో నటించిన ఆమె ప్రస్తుతం కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌తో జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తోంది. ప్రస్తుతం వీరు తల్లిదండ్రులు కాబోతున్నారన్న వార్త ఒకటి వైరల్ అవుతుంది. త్వరలో ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించనున్నారని సమాచారం.

Top Stories