మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు రామారావు జీవితకథను ఆయన తనయుడు బాలకృష్ణ...నటిస్తూ ఈ బయోపిక్‌ను తెరకెక్కించాడు. క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాలుగా తెరకెక్కింది. ఈ చిత్రం సరైన విజయం సాధించలేదు.(Twitter/Photo)
‘ఉద్యమ సింహం’ సినిమా తర్వాత కేసీఆర్ జీవితంపై ‘తెలంగాణ దేవుడు’ పేరుతో శ్రీకాంత్ హీరోగా ఒక సినిమా అనౌన్స్ చేసారు. మరోవైపు రామ్ గోపాల్ వర్మ కూడా తెలంగాణ సీఎం జీవితంపై ఒక బయోపిక్ అనౌన్స్ చేసాడు. వీటితో పాటు కేసీఆర్ జీవితంపై మరికొన్ని చిత్రాలు తెరకెక్కబోతున్నట్టు ప్రకటించినా.. ఏవి కార్యరూపం దాల్చలేదు. (Twitter/Photo)