Bimbisara Ott Release: దీపావళి కానుకగా ఓటీటీలో వస్తున్న బింబిసార... స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..
Bimbisara Ott Release: దీపావళి కానుకగా ఓటీటీలో వస్తున్న బింబిసార... స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..
Bimbisara: కళ్యాణ్ రామ్ చాలా గ్యాప్ తర్వాత బింబిసార సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు కళ్యాణ్ రామ్. తాజాగా ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అవుతుంది. స్ట్రీమింగ్ డేట్ కూడా ఫిక్స్ అయ్యింది.
కొత్త దర్శకుడు వశిస్ట్ దర్శకత్వంలో టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్ నటించిన 'బింబిసార' సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ మూవీలో కేథరిన్ త్రెసా అండ్ సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటించారు. చాలా కాలం తర్వాత కళ్యాణ్ రామ్‌కు ఈ సినిమాతో మంచి హిట్ పడింది. (Twiter/Photo) (Twitter/Photo)
2/ 8
బింబిసార సినిమాకి చిరంతన్ భట్ సంగీతాన్ని అందించారు. వెన్నెల కిషోర్, శ్రీనివాస రెడ్డి ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు.(Twitter/Photo) (Photo Twitter)
3/ 8
క్రీస్తు పూర్వం 5వ శతాబ్దానికి చెందిన మగధ రాజ్యాధిపతి బింబిసారుడు జీవిత కథ ఆధారంగా టైం ట్రావెల్ కాన్సెప్ట్‌తో ఈ మూవీని తెరకెక్కించారు. కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్దమైంది. (Photo Twitter) (Twiter/Photo)
4/ 8
చాలా కాలంగా హిట్స్ లేని కళ్యాణ్ రామ్ కి ఈ చిత్రం మంచి విజయాన్ని అందించింది. ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని మూవీ లవర్స్ అందరూ ఎదురుచూస్తున్నారు. తాజాగా బింబిసార ఓటీటీ రిలీజ్ పై అప్ డేట్ వచ్చింది. Bimbisara ott update twitter
5/ 8
బింబిసార మూవీ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 దక్కించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్ర ఓటీటీ రిలీజ్ డేట్ గురించి అప్ డేట్ వచ్చింది. అయితే దీపావళి కానుకగా అక్టోబరు 21 నుంచి ఈ మూవీ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. (Twitter/Photo)
6/ 8
న్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కింది. ఓ పుణ్యభూమి అందులో బార్భేరియన్ కింగ్.. బింబిసారగా (Bimbisara) కళ్యాణ్ రామ్ (Kalyan Ram ) ఇందులో కనివిందు చేశాడు.ఈ సినిమా విజయంలో కీరవాణి అందించిన సంగీతం పెద్ద ఎసెట్‌గా నిలిచింది. (Twitter/Photo)(Twitter/Photo)
7/ 8
బింబిసారలో కళ్యాణ్ రామ్. రాజుగా.. సాధారణ వ్యక్తిగా కళ్యాణ్ రామ్ ఆహార్యం బాగుంది. మొత్తంగా కళ్యాణ్ రామ్ తన కెరీర్లో చేయనటు వంటి చాలెంజింగ్ పాత్రను ‘బింబిసార’లో చేసాడు. (Twitter/Photo)
8/ 8
బింబిసార చిత్రంలో కేథరిన్, సంయుక్త మీనన్‌లు కథానాయికలుగా నటించారు. ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు కీలకపాత్రల్లో మెరిశారు. ఓటీటీలో చూసేందుకు ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. (Twitter/Photo)