హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Bimbisara: ఓటీటీలోకి బింబిసార మూవీ... రిలీజ్ డేట్ ఫిక్స్.. !

Bimbisara: ఓటీటీలోకి బింబిసార మూవీ... రిలీజ్ డేట్ ఫిక్స్.. !

సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కిన బింబిసార సినిమా మౌత్ టాక్‌తో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. జీ5లో బింబిసార సినిమా... స్ట్రీమింగ్ కానుంది.

Top Stories