Home » photogallery » movies »

BIMBISARA SITA RAMAM MOVIES FIRST WEEK BREAK EVEN THESE MOVIES RELEASE SAME DAY AMZING IN TOLLYWOOD CINE INDUSTRY TA

Bimbisara - Sita Ramam : ఫస్ట్ వీక్‌లోనే బింబిసార, సీతా రామం మూవీల సంచలనం.. కళ్యాణ్ రామ్, దుల్కర్ హ్యాపీ..

Bimbisara - Sita Ramam | బింబిసార, సీతా రామం మూవీలు గత వారం రెండు సినిమాలు ఒకే రోజు ఒకేసారి విడుదలై సంచలన విజయం సాధించాయి. తాజాగా ఈ రెండు సినిమాలు కూడా వారంలోపు బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోవడం విశేషం.