Bimbisara - Ravanasura - Narakasura: టైటిల్స్ అదుర్స్.. తెలుగు ఇండస్ట్రీపై అసురుల దండయాత్ర..

Bimbisara - Ravanasura - Narakasura: తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఇదే జరుగుతుంది. అసురులంతా (Bimbisara - Ravanasura - Narakasura) ఒకేసారి దండెత్తుతున్నారు. నిన్నమొన్నటి వరకు టైటిల్స్ అంటే కాస్త ట్రెండీగా ఉండాలనుకునే దర్శక నిర్మాతలు.. ఇప్పుడు ట్రెండ్ మార్చారు. తమ సినిమాలకు మైథలాజికల్ టైటిల్స్ పెడుతున్నారు.