Home » photogallery » movies »

BIMBISARA MOVIE NINTH DAY WORLD WIDE BOX OFFICE COLLECTIONS AND BIMBISARA COLLECTS HALF A MILLION DOLLARS AT USA BOX OFFICE SR

Bimbisara Collections : తొమ్మిదో రోజు సూపర్ స్టడీగా బింబిసార.. అమెరికాలో హాఫ్ మిలియన్ మార్క్..

Bimbisara Collections : నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ ఫాంటసీ మూవీ ‘బింబిసార’. ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ విడుదలైన్పటి నుంచి ఈ సినిమాపై భారీ అంచానలు ఏర్పడ్డాయి. అంచనాలకు తగ్గట్టే ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబడుతోంది.