Home » photogallery » movies »

BIMBISARA FIRST WEEKEND COLLECTIONS KALYAN RAM NANDAMURI GOT BLOCKBLUSTER AND BREAK EVEN IN THREE DAYS TA

Bimbisara First Weekend Collections : మూడు రోజుల్లోనే ‘బింబిసార’ ఖాతాలో అరుదైన రికార్డు.. బాక్సాఫీస్ దగ్గర కళ్యాణ్ రామ్ ఊచకోత..

Bimbisara 3 Days WW Collections : నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘బింబిసార’. ఈ సినిమాకు అన్ని ఏరియాల్లో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అందుకు తగ్గట్టే ఈ సినిమా వసూళ్లు రాబడుతున్నాయి. తాజాగా ఈ సినిమా మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది.