Home » photogallery » movies »

BIMBISARA 1ST WEEK WORLD WIDE BOX OFFICE COLLECTIONS ANOTHER BIGGEST BLOCKBLUSTER KALYAN RAM CAREER TA

Bimbisara 1st Week WW Collections : కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ 1st వీక్ కలెక్షన్స్.. బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న మూవీ..

Bimbisara 1st WW Collections : నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘బింబిసార’. ఈ సినిమా మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని ట్రేడ్ పండితులను ఆశ్యర్యపోయేలా చేసింది. నిన్నటితో మొదటి వారం పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏడు రోజుల్లో ఎంత రాబట్టిందంటే..