Home » photogallery » movies »

BIMBISARA 10 DAYS WORLD WIDE BOX OFFICE COLLECTIONS BIGGEST BLOCKBLUSTER NANDAMURI KALYAN RAM CAREER TA

Bimbisara Collections : కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ 10 రోజుల కలెక్షన్స్.. బ్లాక్ బస్టర్‌కా బాప్..

Bimbisara 1st WW Collections : నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘బింబిసార’. ఈ సినిమా మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని ట్రేడ్ పండితులను ఆశ్యర్యపోయేలా చేసింది. సెకండ్ వీకెండ్‌తో 10 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మొత్తంగా ఎంత రాబట్టిందంటే..