Deepthi Sunaina : నడుము అందాలతో చంపేస్తున్న దీప్తి సునైన...షణ్ముఖ్ చూస్తే తట్టుకోలేడేమో...

షణ్ముఖ్‌, దీప్తిల మధ్య జరిగిన కన్వర్జేషన్‌ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హాట్‌ టాపిక్‌ అవుతుంది. హౌజ్‌లో దీప్తి గురించి చాలా ఎక్కువగా చెప్పుకున్నాడు షణ్ముఖ్‌. దీప్తి ఉంటే తనని అర్థం చేసుకునేదని, ఆమె లేని లోటు కనిపిస్తుందని పదే పదే చెప్పుకుంటూ ఎమోషనల్‌ అయ్యారు.