Divi Vadthya: దివి వద్త్యా... కొన్ని సినిమాల్లో మెరిసినా పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ బిగ్‌బాస్ షోతో అమ్మడి పేరు అంతటా మార్మోగిపోయింది. అందచందాలు.. ఆ ఎత్తుకు..కుర్రకారు ఫిదా అయ్యారు. హౌస్‌లో చివరి వరకు లేకున్నా ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది. తన సినిమాలో ఆఫర్ ఇస్తానని చిరంజీవి కూడా చెప్పారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ.. తాజాగా కొన్ని కొత్త ఫొటోలు పోస్ట్ చేసింది. వాటిని ఇక్కడ చూడండి. (Divi Vadthya/Instagram)