Bigg Boss Telugu 5: ఈమెను గుర్తు పట్టారా? బిగ్ బాస్ ప్రియాంక.. మీరెప్పుడూ చూడని హాట్ ఫొటోలు

Bigg Boss Priyanka: బిగ్ బాస్ ప్రియాంక సింగ్. తన అందం, అభినయంతో రెండు వారాల్లోనే బిగ్ బాస్ షో ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. టాస్క్‌ల్లోనూ యాక్టివ్‌గా ఉంటూ ఆకట్టుకుంటోంది. అటు జబర్దస్త్ నటుల నుంచి కూడా సపోర్ట్ ఉండడంతో బిగ్‌బాస్‌లో దూసుకెళ్తోంది ప్రియాంక సింగ్.