Home » photogallery » movies »

BIGG BOSS TELUGU WINNER BINDU MADHAVI LOOKS STUNNING IN HER LATEST YELLOW TOP OUTFIT PHOTOSHOOT GOES VIRAL SR

Bindu Madhavi : మరోసారి హాట్ లుక్‌లో వావ్ అనిపించిన బిందు మాధవి.. పిక్స్ వైరల్..

Bindu Madhavi: తెలుగు అందం బిందు మాధవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అవకాయ బిర్యానీతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన.. ఇక్కడ పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే తమిళంలో మంచి సినిమాలతో అక్కడ బాగానే పాపులర్ అయ్యారు. అది అలా తాజాగా ఆమె కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.