హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Bigg Boss Telugu 6: వీరులంతా చెప్పే మాట ఇదేనట! ఇదెక్కడి ట్విస్ట్ బాబోయ్..

Bigg Boss Telugu 6: వీరులంతా చెప్పే మాట ఇదేనట! ఇదెక్కడి ట్విస్ట్ బాబోయ్..

Bigg Boss 6 First Glimpse: బిగ్ బాస్ హౌస్ లో జరిగే పనులు, కంటిస్టెంట్స్ ఓవర్ డోస్ పర్‌ఫార్‌మెన్స్‌పై పెదవి విరిచిన వాళ్ళు చాలామందే ఉన్నారు. అయినప్పటికీ ఈ షో రెస్పాన్స్ మాత్రం తగ్గకపోవడం, టీఆర్ఫీ పరంగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ సీజన్ 6 ఫస్ట్ గ్లింప్స్ వదిలారు.

Top Stories