Home » photogallery » movies »

BIGG BOSS TELUGU OTT NON STOP WINNER BINDU MADHAVI REMUNARATION NOW HOT TOPIC IN SOCIAL MEDIA TA

Bigg Boss Non Stop Winner Bindu Madhavi : బిగ్‌బాస్ ఓటీటీ నాన్‌స్టాప్ తెలుగు విన్నర్‌ బిందు మాధవి ప్రైజ్ మనీ కాకుండా.. ఎంత సంపాదించిందంటే..

Bigg Boss Non Stop Telugu : అందురూ అనుకున్నట్లే ‘బిగ్‌ బాస్‌ నాన్‌స్టాప్‌’ (Bigg boss non stop) మొదటి సీజన్‌ టైటిల్ విన్నర్‌గా బిందు మాధవి (Bindu Madhavi) నిలిచారు. అఖిల్‌ సార్థక్‌‌తో పోటీ పడుతూ చివరకు టైటిల్ విన్నర్‌గా నిలిచారు బిందు మాధవి. అంతేకాదు ప్రైజ్‌మనీ కాకుండా ఎంత సంపాదించిందంటే..