Home » photogallery » movies »

BIGG BOSS TELUGU OTT LATEST UPDATE HERE ARE IS THE LIST OF FINALIZED CONTESTANT SEE DETAILS SR

Bigg Boss Telugu OTT: బిగ్ బాస్ తెలుగు ఓటీటీ అప్‌డేట్.. కంటెస్టెంట్లు ఫైనల్..

Bigg Boss Telugu OTT: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఇటీవలే ముగిసిన సంగతి తెలిసిందే. ఈ ఐదవ సీజన్’‌లో టైటిల్ విన్నర్‌గా వీజే సన్ని నిలిచారు. యూట్యూబర్ షణ్ముఖ్ రెండవస్థానం దక్కించుకున్నారు. కాగా ఈ సీజన్ ఫినాలే ఈవెంట్‌లో నాగార్జున మరో రెండు నెలల్లో సరికొత్త బిగ్ బాస్ సీజన్ ఓటీటీ మొదలు కానుందని ప్రకటించారు.