Divi Vadthya : వంకాయ రంగు చీరలో మెరిసిపోతున్న తెలుగందం దివి..

Divi Vadthya: దివి వద్త్యా... ఈ బిగ్ బాస్ బ్యూటీ ఈ పేరు నిన్న మొన్నటి వరకు ఎవరికీ తెలియదు. కానీ బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంటర్ అయినా తర్వాత సూపర్ పాపులర్ అయ్యింది.