Deepthi Sunaina : చీరలో వావ్ అనిపించిన దీప్తి సునైనా.. పిచ్చెక్కించిన బిగ్ బాస్ అందం..

 Deepthi Sunaina : దీప్తీ సునైనాను తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. బిగ్ బాస్ తెలుగు సెకండ్ సీజన్‌లో తన అల్లరితో అందరినీ ఆకట్టుకున్న ఈ భామ... తన అందంతోనూ, మంచి డ్యాన్స్ తోనూ అదరగొడుతూ.. నిత్యం సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంటుంది.