Divi Vadthya: మరింతగా రెచ్చిపోయిన బిగ్‌బాస్ దివి.. అక్కడ అందమైన టాటూ..

Divi Vadthya: దివి వద్త్యా.. బిగ్ బాస్ తెలుగు 4 సీజన్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తర్వాత వెబ్ సిరీస్‌లు, సినిమాలతో బిజీగా ఉన్నారు. అప్పుడప్పుడూ ట్విటర్, ఇన్‌స్టగ్రామ్‌లో హాట్ ఫొటోలు పోస్ట్ చేసి కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్నారు. తాజాగా ఎదపై టాటూతో కొత్త ఫొటోలును పంచుకున్నారు. వాటిని ఇక్కడ చూడండి.