Home » photogallery » movies »

BIGG BOSS TELUGU FAME ANCHOR SHYAMALA BEAUTIFUL PHOTOS MK

బ్లాక్ శారీలో యాంకర్ శ్యామలను ఇలా ఎప్పుడూ చూసి ఉండరు...

బిగ్ బాస్ సీజన్ 2 ద్వారా తెలుగు లోగిళ్లల్లో అందరికీ సుపరిచితమైన భామ యాంకర్ శ్యామల, అటు బుల్లితెరపైన యాంకర్ గానూ, వెండితెరపై కూడా అడపాదడపా కేరక్టర్లతోనూ ఆకట్టుకుంటున్న భామ సోషల్ మీడియాలో కూడా నెటిజన్లను తరచూ పలకరిస్తోంది.