Home » photogallery » movies »

BIGG BOSS TELUGU FAME ANCHOR SHYAMALA BEAUTIFUL HOT ROMANTIC PHOTOS MK

Anchor Shyamala: యాంకర్ శ్యామల అందాలను ఇలా చూస్తే నిద్రపోరు...

బిగ్ బాస్ 2 ద్వారా సెలబ్రిటీగా మారిన యాంకర్ శ్యామలకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. బుల్లితెరపై తనదైన శైలితో యాంకరింగ్ చేస్తూనే, అందాలతో అందరినీ కట్టిపడేయడం శ్యామల సొంతం.