Home » photogallery » movies »

BIGG BOSS TELUGU BEAUTY TEJAWI MADIVADA SHARES BOLD AND BIKINI PHOTOS IN INSTAGRAM ACCOUNT CR

మరోసారి రెచ్చిపోయిన ‘బిగ్‌బాస్’ బ్యూటీ తేజస్వి మదివాడ... బికినీ ఫోటోల్లో బాత్‌టబ్‌లో రచ్చరచ్చ...

తేజస్వి మదివాడ... ఎన్నో సినిమాల్లో చిన్నచిన్న పాత్రల్లో, కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా కూడా మెరిసిన ఈ తెలుగమ్మాయి, ‘బిగ్‌బాస్’ కార్యక్రమంలో చేసిన రచ్చ ఇంతా అంతా కాదు. పొట్టి పొట్టి దుస్తులు వేసుకుని, ‘బిగ్‌బాస్’ టీవీ షోలో గ్లామర్ షో చేసిన తేజస్వి, అప్పటికే పెళ్లైన సామ్రాట్‌తో ఓపెన్‌గా సరసాలు సాగించింది. తేజస్వి,సామ్రాట్ ఇన్సిడెంట్ అప్పట్లో పెద్ద డిస్కర్షన్‌ రేపింది. వాటితో సంబంధం లేకుండా ‘బిగ్‌బాస్’ హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత సామ్రాట్‌తో చనువుగా ఉంటున్న తేజస్వి...సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలతో రచ్చ రేపుతోంది. తాజాగా బికినీలో బాత్‌రూమ్ టబ్‌లో కూర్చుని ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది తేజస్వి మదివాడ.