Ariyana Glory : గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ అందం అరియానా.. పిక్స్ వైరల్..

Ariyana Glory : అరియానా గ్లోరి యూట్యూబ్‌లో యాంకర్‌గా సత్తా చాటుతున్న సమయంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసి ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. అలా బిగ్ బాస్ అవకాశాన్ని అందిపుచ్చుకుంది. ఇక ఆ తర్వాత నుంచి ఇటు యాంకరింగ్ చేస్తూనే.. మరోవైపు యూట్యూబ్‌లో ఛానల్ నడుపుతూ అదరగొడుతోంది.