Home » photogallery » movies »

BIGG BOSS TELUGU 6 WHO IS THE HIGHEST PAID CONTESTANT IN BIGG BOSS 6 HERE ARE THE DETAILS SR

Bigg Boss Telugu 6 : బిగ్ బాస్ 6లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న కంటెస్టెంట్ ఎవరంటే..

Bigg Boss Telugu 6 : బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఐదు సీజన్స్ విజయవంతంగా పూర్తి అయ్యాయి. ఇక ఆరో సీజన్‌కు సంబంధించిన ప్రోమో కూడా తాజాగా విడుదలైంది. ఈ లేటెస్ట్ సీజన్‌కు నాగార్జునే హోస్ట్‌గా చేయనున్నారు. ఈ రియాలిటీ షో సెప్టెంబర్ 4వ తేదిన సాయంత్రం 6గంటల నుంచీ ప్రారంభం కాబోతోందని తెలుస్తోంది.