హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Bigg Boss Telugu 6 | Geetu Royal : ఎవరు ఈ బిగ్ బాస్ గీతు రాయల్.. ఆసక్తికర విషయాలు..

Bigg Boss Telugu 6 | Geetu Royal : ఎవరు ఈ బిగ్ బాస్ గీతు రాయల్.. ఆసక్తికర విషయాలు..

Bigg Boss Telugu 6 : బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఐదు సీజన్స్ విజయవంతంగా పూర్తి అయ్యాయి. ఇక ఆరో సీజన్‌కు తాజాగా ప్రారంభమైంది. ఈ లేటెస్ట్ సీజన్‌కు నాగార్జునే హోస్ట్‌గా చేయనున్నారు. ఈ రియాలిటీ షో సెప్టెంబర్ 4వ తేదిన ప్రారంభం అయ్యింది. ఇంట్లోకి 21 మంది వచ్చారు. హౌజ్‌‌లోకి 8వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చారు యూట్యూబర్ గీతు రాయల్. బిగ్ బాస్ షోల పై రివ్యూస్ చేస్తూ సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు.

Top Stories