హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Bigg Boss Telugu 6 | Adi Reddy : బిగ్ బాస్ ఆదిరెడ్డి ఎవరు.. ఆయన నేపథ్యం ఏంటీ...

Bigg Boss Telugu 6 | Adi Reddy : బిగ్ బాస్ ఆదిరెడ్డి ఎవరు.. ఆయన నేపథ్యం ఏంటీ...

Bigg Boss Telugu 6 : బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఐదు సీజన్స్ విజయవంతంగా పూర్తి అయ్యాయి. ఇక ఆరో సీజన్‌కు తాజాగా ప్రారంభమైంది. ఈ లేటెస్ట్ సీజన్‌కు నాగార్జునే హోస్ట్‌గా చేయనున్నారు. ఈ రియాలిటీ షో సెప్టెంబర్ 4వ తేదిన ప్రారంభం అయ్యింది. బిగ్ బాస్ తెలుగు 6 సీజన్.. రసవత్తరంగా మారుతోంది. మొత్తం ఇంట్లోకి 21 మంది వచ్చారు. మొదటి వీక్ నో ఎలిమినేషన్ అనడంతో సేవ్ అయిన ఇనయా సుల్తానా, అభినయశ్రీ. బాలాదిత్య మొదటి వారం కెప్టెన్ అవ్వగా.. రెండో వారంలో రాజ్ అయ్యారు. ఇక అది అలా ఉంటే.. ఈ సీజన్‌లో 18వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆది రెడ్డి ఎవరు.. ఆయన నేపథ్యం ఏంటో చూద్దాం.

Top Stories