హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Bigg Boss Telugu 6 : రెచ్చిపోయిన గీతూ.. హౌజ్‌లో బూతులు.. వీడియో వైరల్..

Bigg Boss Telugu 6 : రెచ్చిపోయిన గీతూ.. హౌజ్‌లో బూతులు.. వీడియో వైరల్..

Bigg Boss Telugu 6 : బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఐదు సీజన్స్ విజయవంతంగా పూర్తి అయ్యాయి. ఇక ఆరో సీజన్‌కు తాజాగా ప్రారంభమైంది. ఈ లేటెస్ట్ సీజన్‌కు నాగార్జునే హోస్ట్‌గా చేయనున్నారు. ఈ రియాలిటీ షో సెప్టెంబర్ 4వ తేదిన ప్రారంభం అయ్యింది. ఇంట్లోకి 21 మంది వచ్చారు. ఇక మొదటి వారంలో బిగ్ బాస్ ఎవరిని ఎలిమినేట్ చేయలేదు.. అయితే రెండో వారం డబుల్ ఎలిమినేషన్ అయ్యింది.