Home » photogallery » movies »

BIGG BOSS TELUGU 6 UPDATE THIRD WEEK CAPTAINCY TASK ADI REDDY BECOMES CAPTAIN WITH A TWIST HERE ARE THE DETAILS SR

Bigg Boss Telugu 6 : మూడో వారం ఇంటి కెప్టెన్‌గా ఆది రెడ్డి.. అసలు ట్విస్ట్ ఇదే..

Bigg Boss Telugu 6 : బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఐదు సీజన్స్ విజయవంతంగా పూర్తి అయ్యాయి. ఇక ఆరో సీజన్‌కు తాజాగా ప్రారంభమైంది. ఈ లేటెస్ట్ సీజన్‌కు నాగార్జునే హోస్ట్‌గా చేయనున్నారు. ఈ రియాలిటీ షో సెప్టెంబర్ 4వ తేదిన ప్రారంభం అయ్యింది. ఇంట్లోకి 21 మంది వచ్చారు. ఇక మొదటి వారంలో బిగ్ బాస్ ఎవరిని ఎలిమినేట్ చేయలేదు.. అయితే రెండో వారం డబుల్ ఎలిమినేషన్ అయ్యింది. ఇక ప్రస్తుతం మూడో వారానికి సంబంధించి కెప్టెన్సీ టాస్క్ నడుస్తోంది.