హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Bigg Boss 6: బాత్రూంలో ఆ సీన్..! లేడీ కంటిస్టెంట్ రచ్చ రచ్చ

Bigg Boss 6: బాత్రూంలో ఆ సీన్..! లేడీ కంటిస్టెంట్ రచ్చ రచ్చ

బిగ్ బాస్ గత ఐదు సీజన్లు విజయవంతం కావడంతో ఆరో సీజన్ పై ఓ రేంజ్ బజ్ నెలకొంది. దీంతో ప్రేక్షకుల అంచనాలు రీచ్ అయ్యేలా అంతా పక్కాగా ప్లాన్ చేసి రంగంలోకి దిగాడు బిగ్ బాస్. ఈ సారి కూడా నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ ప్రేక్షకుల ముందుకొచ్చింది.