Home » photogallery » movies »

BIGG BOSS TELUGU 6 SEASON DATE AND TIME FIXED SB

Bigg Boss Telugu 6: బిగ్ బాస్ తెలుగు 6 టెలికాస్ట్ డేట్ ఫిక్స్... ఎప్పట్నుంచంటే...!

తెలుగు బిగ్ బాస్ సూపర్ హిట్ అయ్యింది. స్టార్ మా లో టెలికాస్ట్ అయిన అయిదు సీజన్ లు కూడా భారీ విజయాలను సొంతం చేసుకోవడంతో ఇప్పుడు సీజన్ 6 కోసం ప్రేక్షకులతో పాటు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.