హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Bigg Boss Telugu 6 : నాల్గవ వారం కెప్టెన్‌గా కీర్తి భట్.. రేవంత్ ఏమోషనల్..

Bigg Boss Telugu 6 : నాల్గవ వారం కెప్టెన్‌గా కీర్తి భట్.. రేవంత్ ఏమోషనల్..

Bigg Boss Telugu 6 : బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఐదు సీజన్స్ విజయవంతంగా పూర్తి అయ్యాయి. ఇక ఆరో సీజన్‌కు తాజాగా ప్రారంభమైంది. ఈ లేటెస్ట్ సీజన్‌కు నాగార్జునే హోస్ట్‌గా చేయనున్నారు. ఈ రియాలిటీ షో సెప్టెంబర్ 4వ తేదిన ప్రారంభం అయ్యింది. ఇంట్లోకి 21 మంది వచ్చారు. ఇక మొదటి వారంలో బిగ్ బాస్ ఎవరిని ఎలిమినేట్ చేయలేదు.. అయితే రెండో వారం డబుల్ ఎలిమినేషన్ జరిగింది. అభినయశ్రీ, షానీ సల్మాన్ ఎలిమనేట్ అయ్యారు. ఇక మూడో వారంలో నేహా చౌదరి ఎలిమినేట్ అయ్యారు. హౌజ్‌లో ప్రస్తుతం నాల్గవ వారానికి సంబంధించి కెప్టెన్సీ టాస్క్ నడుస్తోంది.

Top Stories