హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Bigg Boss Telugu 6 : ఈవారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలిసింది.. ఇది అసలు ఊహించలేదు..

Bigg Boss Telugu 6 : ఈవారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలిసింది.. ఇది అసలు ఊహించలేదు..

Bigg Boss Telugu 6 : బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఐదు సీజన్స్ విజయవంతంగా పూర్తి అయ్యాయి. ఇక ఆరో సీజన్‌కు తాజాగా ప్రారంభమైంది. ఈ లేటెస్ట్ సీజన్‌కు నాగార్జునే హోస్ట్‌గా చేయనున్నారు. ఈ రియాలిటీ షో సెప్టెంబర్ 4వ తేదిన ప్రారంభం అయ్యింది. ఇంట్లోకి 21 మంది వచ్చారు. ఇక మొదటి వారంలో బిగ్ బాస్ ఎవరిని ఎలిమినేట్ చేయలేదు.. అయితే రెండో వారం డబుల్ ఎలిమినేషన్ జరిగింది. అభినయశ్రీ, షానీ సల్మాన్ ఎలిమినేట్ అయ్యారు. మూడో వారంలో నేహా చౌదరి ఎలిమినేట్ అవ్వగా.. నాల్గవ వారంలో 10 మంది నామినేట్ అయ్యారు..

Top Stories