Home » photogallery » movies »

BIGG BOSS TELUGU 5 GRAND FINALE SUNNY BECOMES THE TITLE WINNER AND SHANMUKH IS THE RUNNER SR

Bigg Boss Telugu 5 Finale: బిగ్ బాస్ సీజన్ 5‌ టైటిల్ విన్నర్‌గా సన్నీ.. రెండవ స్థానంలో షణ్ముఖ్..

Bigg Boss Telugu 5: తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ రెండు రాష్ట్రాల్లో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే నాలుగు సీజన్స్‌ను పూర్తి చేసుకుంది. ఇక ఐదవ సీజన్ టాప్‌లో సన్నీ, షణ్ముఖ్‌లు నిలిచారు. ఈ ఇద్దరిలో సన్నీ బిగ్ బాస్ 5 టైటిల్ విన్నర్‌గా నిలిచారు.