Bigg Boss Siri: టెన్త్‌లోనే లవ్.. సిరి తొలి ప్రేమ గురించి తెలుసా? పాపం..అతడు ఈ లోకంలో లేడు

Bigg Boss Siri: బిగ్‌బాస్ హౌస్ అంటేనే అన్నీఉంటాయి. ఎప్పుడూ టాస్క్‌లు కాదే.. అప్పుడప్పుడూ కష్టాలు, కన్నీళ్ల గురించి కూడా బిగ్ బాస్ ఆరా తీస్తాడు. ఎప్పటిలానే ఈసారి సైతం కంటెస్టెంట్లకు ఓ చక్కని అవకాశం ఇచ్చాడు. తమ ఫస్ట్ లవ్ గురించి చెప్పమని కోరాడు. ఈ క్రమంలో సిరి హన్మంతు తన తొలి ప్రేమను తలచుకొని కన్నీళ్లుపెట్టుకుంది.