Bigg Boss Telugu 4 :Bigg Boss Telugu 4 : గత మూడు నెలలుగా సాగుతోన్న తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ నిన్నటితో ముగిసింది. మొత్తం 16 మంది ఈ షోలో పాల్గొనగా.. చివరకు టాప్ ఫైవ్‌లో అభిజీత్, హారిక, అరియానా, సోహెల్ అండ్ అఖిల్ నిలిచారు. ఇక నిన్న జరిగిన ఫైనల్ ఎపిసోడ్లో అభిజీత్ టైటిల్ విన్నర్‌గా నిలిచాడు. దీంతో అభిజీత్, హారిక అండ్ నోయల్ ఎంజాయ్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కొన్ని పిక్స్‌ను నోయల్ తన సోషల్ మీడియాలో పంచుకున్నాడు... Photo : Instagram