Bigg Boss Telugu 4 Gujartis support monal gajjar and they want her to win title, బిగ్ బాస్ తెలుగు 4 రియాలిటీ షో రసవత్తరంగా మారింది. ఇప్పటికే 82 రోజులు పూర్తయ్యాయి. అందరూ బలమైన కంటెస్టంట్లే మిగలడంతో.. టైటిల్ రేస్‌లో నిలిచేదెవరు? గెలిచేదెవరు? అనే దానిపై తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.