Divi Vadthya: దివి వద్త్యా... ఈ బిగ్ బాస్ బ్యూటీ ఈ పేరు నిన్న మొన్నటి వరకు ఎవరికీ తెలియదు. కానీ బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంటర్ అయినా తర్వాత సూపర్ పాపులర్ అయ్యింది. ఈ బిగ్ బాస్ బ్యూటీ మహర్షితో పాటు పలు సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా పేరు రాలేదు. మోడల్‌గా యాక్టర్‌గా రాణించాలనీ కోరుకుంటున్న ఈ బ్యూటీకి బిగ్ బాస్ వేదిక కావాల్సినంత పాపులారిటీని తెచ్చిందనే చెప్పోచ్చు. Photo : Instagram