BIGG BOSS TAMIL 4 FAME SHIVANI NARAYANAN PHOTOS GOES VIRAL ON SOCIAL MEDIA SSR
Shivani Narayanan: మరీ ఇంత హాటా.. ఈ బిగ్బాస్ ఫేం అందాలను చూడటానికి రెండు కళ్లు చాలవేమో..
Shivani Narayanan: శివానీ నారాయణన్(Shivani Narayanan).. ఈ పేరుకు తెలుగులో అస్సలు పరిచయం లేదు. కానీ తమిళనాట మాత్రం చాలా పాపులర్. బిగ్ బాస్ 4 తమిళ్ సీజన్లో పాల్గొన్న ఈ 20 ఏళ్ళ సుందరి.. ఇప్పుడు సోషల్ మీడియాను తన నడుముతో షేక్ చేస్తుంది.