Home » photogallery » movies »

BIGG BOSS SHOW CONTESTANT ASHU REDDY IS USING SOCIAL MEDIA WELL FOR POPULARITY SNR

Ashu reddy : సోషల్ మీడియాలో బిగ్‌బాస్‌ లేడీ బిగ్ షో .. అందుకోసమేనా అషురెడ్డి ఆరాటం

Ashureddy: బిగ్‌బాస్‌ షో కంటెస్టెంట్ అషురెడ్డి పేరు ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తోంది. ఆమె చేస్తున్న కామెంట్స్, ఫోస్ట్ చేస్తున్న ఫోటోలు కుర్రాళ్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అందుకే ఆమె ఏం చేసిన వైరల్ అవుతోంది.