Home » photogallery » movies »

BIGG BOSS SEASON 6 LATEST UPDATE AUTO RAM PRASAD ENTERS IN THE SHOW SLB

Bigg Boss 6: జబర్దస్త్ కమెడియన్‌కి బంపర్ ఆఫర్.. మరీ ఈ రేంజ్‌లో ఇస్తున్నారంటే!

Bigg Boss 6: గతంలో పోల్చితే బిగ్ బాస్ సీజన్ 6 మరింత రసవత్తరంగా ఉండాలని సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసమే నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారట. ఈ నేపథ్యంలోనే ఈ సారి బిగ్ బాస్ కంటిస్టెంట్స్ వీళ్ళే అంటూ కొందరి పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.