Divi Vadthya: టాలీవుడ్ నటి, బిగ్ బాస్ బ్యూటీ దివి. బిగ్ బాస్ షోతో ఎనలేని క్రేజ్ ను సంపాదించుకొని వరుస ప్రాజెక్టులతో ఓ రేంజ్ లో దూసుకెళుతోంది.బిగ్ బాస్ ముందు వెండి తెరపై నటించింది. కానీ గుర్తింపు మాత్రం బిగ్ బాస్ తోనే వచ్చింది. ఇక తన అందంతో ఎంతో మంది యువతల మనసులు దోచుకుంది దివి. ఇటీవలే ఓ ప్రైవేట్ స్పెషల్ సాంగ్ లో కూడా మెప్పించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో తన ఫోటోలను పంచుకుంటూ రచ్చ రచ్చ చేస్తుంది ఈ బ్యూటీ. తన లుక్ లతో బాగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది.