Divya Agarwal : యూత్‌ని ఎట్లా ఆకట్టుకోవాలో దివ్య అగర్వాల్‌కి బాగా తెలుసు. (image credit - instagram - divyaagarwal_official)
2/ 8
తాజాగా దివ్య తన 30వ పుట్టినరోజును ఆదివారం జరుపుకుంది. ఆమె గురించి కొన్ని ప్రత్యేక విషయాలు తెలుసుకుందాం. (image credit - instagram - divyaagarwal_official)
3/ 8
2017లో MTV స్ప్లిట్స్విస్లా అనే టీవీ షోతో తన నటనా జీవితాన్ని ప్రారంభించిన దివ్య అగర్వాల్ 'బిగ్ బాస్ OTT' గెలిచిన తర్వాత వెలుగులోకి వచ్చింది. (image credit - instagram - divyaagarwal_official)
4/ 8
దివ్య నటిగానే కాకుండా గొప్ప డ్యాన్సర్, కొరియోగ్రాఫర్, మోడల్, యాంకర్ కూడా. (image credit - instagram - divyaagarwal_official)
5/ 8
'బిగ్ బాస్ OTT' విజేత దివ్య తన గ్లామరస్ స్టైల్‌తో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది. (image credit - instagram - divyaagarwal_official)
6/ 8
సెలెబ్వేల్ ప్రకారం, ప్రతి ఎపిసోడ్‌కు దాదాపు రూ.10-15 లక్షలు తీసుకుంటూ.. అత్యధిక పారితోషికం పొందుతున్న భారతీయ మోడల్‌లలో దివ్య అగర్వాల్ ఒకరు. (image credit - instagram - divyaagarwal_official)
7/ 8
రకరకాల టాలెంట్స్ ద్వారా వచ్చే సంపాదనతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతోంది ఈ బ్యూటీ. (image credit - instagram - divyaagarwal_official)
8/ 8
దివ్య అగర్వాల్ సంపద విలువ రూ.7 నుంచి రూ.8 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. (image credit - instagram - divyaagarwal_official)