హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Sonu Gowda: కాంతార సినిమా చూసి అనారోగ్యం బారిన పడిన నటి..ఇంతకీ ఆమెకు ఏమైందంటే..!

Sonu Gowda: కాంతార సినిమా చూసి అనారోగ్యం బారిన పడిన నటి..ఇంతకీ ఆమెకు ఏమైందంటే..!

కాంతార సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. ఈ సినిమా బాలీవుడ్‌లో కూడా మంచి కలెక్షన్లు సాధించింది. కాంతార సినిమా చూసిన వారంతా రిషబ్ శెట్టి నటనపై ప్రశంసలు కురిపించారు.అయితే తాజాగా కాంతార సినిమా చూసి తనకు జ్వరం వచ్చిందని ఓ నటి చేసిన వ్యాఖ్యలుఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Top Stories