Home » photogallery » movies »

BIGG BOSS MANAGEMENT PLANS TO TAKE ANCHOR UDAYA BHANU AS CONTISTANT FOR SEASON 6 SLB

Udaya Bhanu: యాంకర్ ఉదయభానుతో సిట్టింగ్.. బిగ్ బాస్ మాస్టర్ ప్లాన్!!

Bigg Boss 6: బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షోగా గుర్తింపు తెచ్చుకుంది బిగ్ బాస్. అయితే ఈ షోపై నెగెటివ్ కామెంట్స్ చేసేవారూ లేకపోలేదు. బిగ్ బాస్ వల్ల యూత్ చెడిపోతోందని, ఇది వల్గారిటీ షో అని పలు రకాలుగా చెప్పుకుంటున్నారు జనం. అయినప్పటికీ బిగ్ బాస్ క్రేజ్ మాత్రం అలాగే ఉంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ 6 గురించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది.